(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 084

॥ శ్రీః ॥
7.84. అధ్యాయః 084
Mahabharata - Drona Parva - Chapter Topics
జయద్రథంప్రతి గచ్ఛతాఽర్జునేన యుధిష్ఠిరరక్షణాయ సాత్యకింప్రతి చోదనా॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-84-0x(4482)(47868)
తథా తు వదతాం తేషాం ప్రాదురాసీద్ధనంజయః।
దిదృక్షుర్భరతశ్రేష్ఠం రాజానం ససుహృద్గణం॥ 7-84-1(47869)
తం ప్రవిష్టం శుభాం కక్ష్యామభివంద్యాగ్రతః స్యితం।
తముత్థాయార్జునం ప్రేంణా సస్వజే పాండవర్షభః॥ 7-84-2(47870)
మూర్ధ్ని చైనముపాఘ్రాయ పరిష్వజ్య చ బాహునా।
ఆశిషః పరమాః ప్రోచ్య స్మయమానోఽభ్యభాషత॥ 7-84-3(47871)
వ్యక్తమర్జున సంగ్రామే ధ్రువస్తే విజయో మహాన్।
తాదృగ్రూపా చ తే చ్ఛాయా ప్రసన్నశ్చ జనార్దనః॥ 7-84-4(47872)
సంజయ ఉవాచ। 7-84-5x(4483)
తమబ్రవీత్తతో జిష్ణుర్మహదాశ్చర్యముత్తమం।
దృష్టవానస్మి భద్రం తే కేశవస్య ప్రసాదజం॥ 7-84-5(47873)
తతస్తత్కథయామాస యథాదృష్టం ధనంజయః।
ఆశ్వాసనార్థం సుహృదాం త్ర్యంబకేణ సమాగమం॥ 7-84-6(47874)
తతః శిరోభిరవనిం స్పృష్ట్వా సర్వే చ విస్మితాః।
నమస్కృత్య వృషాంకాయ సాధుసాధ్విత్యథాబ్రువన్॥ 7-84-7(47875)
అనుజ్ఞాతాస్తతః సర్వే సుహృదో ధర్మసూనునా।
త్వరమాణాః సుసన్నద్ధా హృష్టా యుద్ధాయ నిర్యయుః॥ 7-84-8(47876)
అభివాద్య తు రాజానం యుయుధానాచ్యుతార్జునాః।
హృష్టా వినిర్యయుస్తే వై యుధిష్ఠిరనివేశనాత్॥ 7-84-9(47877)
రథేనైకేన దుర్ధర్షౌ యుయుధానజనార్దనౌ।
జగ్మతుః సహితౌ వీరావర్జునస్య నివేశనం॥ 7-84-10(47878)
తత్ర గత్వా హృషీకేశః కల్పయామాస శాస్త్రవిత్।
రథం రథవరస్యాజౌ వానరర్షభలక్షణం॥ 7-84-11(47879)
స మేఘసమనిర్ఘోషస్తప్తకాంచనసప్రభః।
బభౌ రథవరః క్లృప్తః శిశుర్దివసకృద్యథా॥ 7-84-12(47880)
తతః పురుషశార్దూలః సజ్జం సర్వం న్యవేదయత్।
రథం పురుషసింహస్య సధ్వజం సుపతాకినం॥ 7-84-13(47881)
స తు లోకవరః పుంసాం కిరీటీ హేమవర్మభృత్।
చాపబాణధరో వాహం ప్రదక్షిణమవర్తత॥ 7-84-14(47882)
తపోవిద్యావయోవృద్ధైః క్రియావద్భిర్జితేంద్రియైః।
స్తూయమానో జయాశీర్భిరారురోహ మహారథం॥ 7-84-15(47883)
జైత్రైః సాంగ్రామికైర్మంత్రైః పూర్వమేవ రథోత్తమం।
అభిమంత్రితమర్చిష్మానుదయం భాస్కరో యథా॥ 7-84-16(47884)
స రథే రథినాం శ్రేష్ఠః కాంచనే కాంచనావృతః।
విబభౌ విమలోఽర్చిష్మాన్మేరావివ దివాకరః। 7-84-17(47885)
అన్వారురుహతుః పార్థం యుయుధానజనార్దనౌ।
శర్యాతేర్యజ్ఞమాయాంతం యథేంద్రం దేవమశ్వినౌ॥ 7-84-18(47886)
అథ జగ్రాహ గోవిందో రశ్మీన్రశ్మివిదాంవరః।
మాతలిర్వాసవస్యేవ వృత్రం హంతుం ప్రయాస్యతః॥ 7-84-19(47887)
స తాభ్యాం సహితః పార్థో రథప్రవరమాస్థితః।
సహితో బుధశుక్రాభ్యాం తమో నిఘ్నన్యథా శశీ॥ 7-84-20(47888)
సైంధవస్య వధప్రేప్సుః ప్రయాతః శత్రుపూగహా।
సహాంబుపతిమిత్రాభ్యాం యథేంద్రస్తారకామయే॥ 7-84-21(47889)
తతో వాదిత్రనిర్ఘోషైర్మాంగల్యైశ్చ స్తవైః శుభైః।
ప్రయాంతమర్జునం వీరం మాగధాశ్చైవ తుష్టువుః॥ 7-84-22(47890)
సజయాశీః సపుణ్యాహః సూతమాగధనిఃస్వనః।
యుక్తో వాదిత్రఘోషేణ తేషాం రతికరోఽభవత్॥ 7-84-23(47891)
తమనుప్రవణో వాయుః పుణ్యగంధవహః శుభః।
వవౌ సంహర్షయన్పార్థం ద్విషతశ్చాపి శోషయన్॥ 7-84-24(47892)
తతస్తస్మిన్క్షణే రాజన్వివిధాని శుభాని చ।
ప్రాదురాసన్నిమిత్తాని విజయాయ బహూని చ॥ 7-84-25(47893)
పాండవానాం త్వదీయానాం విపరీతాని మారిష।
దృష్ట్వాఽర్జునో నిమిత్తాని విజయాయ ప్రదక్షిణం।
యుయుధానం మహేష్వాసమిదం వచనమబ్రవీత్॥ 7-84-26(47894)
యుయుధానాద్య యుద్ధే మే దృశ్యతే విజయో ధ్రువః।
యథాహీమాని లింగాని దృశ్యంతే శినిపుంగవ॥ 7-84-27(47895)
సోఽహం తత్ర గమిష్యామి యత్ర సైంధవకో నృపః।
యియాసుర్యమలోకాయ మమ వీర్యం ప్రతీక్షతే॥ 7-84-28(47896)
యథా పరమకం కృత్యం సైంధవస్య వధో మమ।
తథైవ సుమహత్కృత్యం ధర్మరాజస్య రక్షణం॥ 7-84-29(47897)
స త్వమద్య మహాబాహో రాజానం పరిపాలయ।
యథైవ హి మయా గుప్తస్త్వయా గుప్తో భవేత్తథా॥ 7-84-30(47898)
న పశ్యామి చ తం లోకే యస్త్వాం యుద్ధే పరాజయేత్।
వాసుదేవసమం యుద్ధే స్వయమప్యమరేశ్వరః॥ 7-84-31(47899)
త్వయి చాహం పరాశ్వస్తః ప్రద్యుంనే వా మహారథే।
శక్నుయాం సైంధవం హంతుమనపేక్షో నరర్షభ॥ 7-84-32(47900)
మయ్యపేక్షా న కర్తవ్యా గోప్తాఽయం మమ కేశవః।
రాజ్ఞ ఏవ పరా గుప్తిః కార్యా సర్వాత్మనా త్వయా॥ 7-84-33(47901)
న హి యత్ర మహాబాహుర్వాసుదేవో వ్యవస్థితః।
కించిద్వ్యాపద్యతే తత్ర యత్రాహమపి చ ధ్రువం॥ 7-84-34(47902)
ఏవముక్తస్తు పార్థేన సాత్యకిః పరవీరహా।
తథేత్యుక్త్వాఽగమత్తత్ర యత్ర రాజా యుధిష్ఠిరః॥ ॥ 7-84-35(47903)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ప్రతిజ్ఞాపర్వణి చతురశీతితమోఽధ్యాయః॥ 84 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-84-12 శిశుర్దివసకృత్ బాలః సూర్యః॥
5-84-18 యథా చ్యవనమశ్వినౌ ఇతి క.ట.డ.పాఠః॥
5-84-26 ప్రదక్షిణం ఛందోనువర్తినం॥
5-84-33 అపేక్షా అనురోధః॥
5-84-84 చతురశీతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.